పల్నాడు జిల్లా బిజెపి ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం రేపు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించబడును
*తేదీ: జనవరి19,2026 (సోమవారం)*
*సమయం: ఉ 10:00 గం.లకు*
స్థలం:జిల్లా కలెక్టర్ వారి
కార్యాలయం-నరసరావుపేట
👉*విషయం: గత ప్రభుత్వ హయాంలో అసంబద్ధమైన నిబంధనలు సడలించి రీ సర్వేలో జరిగిన అవకతవకలపై తగు విచారణ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వారికి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత*
*భారతీయ జనతా పార్టీ, ప.గో. జిల్లా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే జనతా-వారధి కార్యక్రమంలో భాగంగా సదరు పై సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి*
*అపేక్షితులు: అర్హులైన లబ్ధిదారులను గుర్తించి,పల్నాడు బిజెపి నాయకులు వారిని వెంటపెట్టుకొని రావాలి*
*పల్నాడు టీమ్ జనతా వారధ* *పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ*
Post A Comment:
0 comments: