దాచేపల్లి పట్టణం లో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
12/02/2026 తేదిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతి జనతా పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు గారు స్టేట్ కౌన్సిల్ నెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు యువమోర్చా నాయకులు కొఠారి సురేష్ గారు, నారాయణ రెడ్డి గారు మరియు పలువురు నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment:
0 comments: